Hi Friends Welcome to “PALLEVELUGU.COM” About Page. This website started for providing various buses detailed information like Route Details, Scheduled Arrival timings, Via bus stops, Depot details, Vehicle Number, Driver Name etc information. Also we publish Bus Stand clear Time Table chart here. So all the related peoples who want to know APSRTC & TSRTC Bus Details please Remember “PALLEVELUGU.COM” Website. Thank you..!
Click here for PALLEVELUGU YouTube Channel
హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెవెలుగు డాట్ కాం ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్ లో నుంచి గాని లేదా తెలుగు రాష్ట్రాలకు ఎవరైనా బస్సు ప్రయాణం చేయాలనుకుంటే వారికి ఈ వెబ్సైటు చాలా యూస్ అవుతుంది. ఎలా అంటే ఈ వెబ్సైట్ లో తెలుగు రాష్ట్రాలు బస్సుల పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే బస్టాండ్ టైం టేబుల్ నీ అలాగే బస్టాప్ లని ఇలా అన్ని టాపిక్ ని కవర్ చేయబోతున్నాం. కావున తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైనా బస్సు ప్రయాణం చేయాలనుకుంటున్నా లేదా బస్సు గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్ సైట్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు..!