Pallevelugu

  • Contact us
  • About

Kalyanadurgam To Bangalore Express Bus Detail | కళ్యాణదుర్గ్ నుండి బెంగళూరు ఎక్స్‌ప్రెస్ బస్సు

February 14, 2023 by admin

Details of APSRTC bus service from Kalyanadurgam to Bengaluru : కళ్యాణదుర్గ్ నుండి బెంగళూరు కి ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసెస్ వివరాలు.

కళ్యాణదుర్గం డిపో కి సంబంధించినటువంటి ఏ పీ ఎస్ ఆర్ టి సి (APSRTC) ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్ నంబర్ 6878 తో కళ్యాణదుర్గం నుంచి బెంగళూరు కి డైలీ నైట్ సర్వీస్ ఉంది. ఈ బస్సు కళ్యాణ్ దుర్గం లో రాత్రి 10 గంటల 30 నిమిషాలకు బయల్దేరి బెంగుళూరు చేరుకునేసరికి ఉదయం 5 గంటల 15 నిమిషాలు అవుతుంది. మొత్తం ఆరు గంటల 15 నిమిషాలు జర్నీ ఉంటుంది. టికెట్ ధర ఒకరికి రూ. 269/- +  (రిజర్వేషన్ ఛార్జీలు అదనపు రూపాయలు) ఉంటుంది.

Kalyandurg DEPOT MANAGERS CONTACT NUMBER : 9491701667

ఈ బస్సు కళ్యాణదుర్గం నుంచి ఎలా వెళ్తుంది అంటే వయా , చెర్లోపల్లె (అనంతపురం), అపిలేపల్లి, కుందుర్పి, నాగప్పనహళ్లి గేట్, అమరపురం, శివరం, మోరుబాగుల్, గుడిబండ, రోల్లా, హోసకెరే, మదుగిరి, కొరటగేరి, I.R.కాలనీ, ఉర్జాకేరా, దోబెస్పేట, నీలమంగల్ మీదుగా బెంగళూరు కెంపేగౌడ బస్ స్టేషన్ వెళ్తుంది.

Kalyandurg Depot

ఈ బస్సు కళ్యాణదుర్గంలో రాత్రి 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరి చెర్లోపల్లె (అనంతపురం) చేరుకునేసరికి రాత్రి 10 గంటల 50 నిమిషాలు అవుతుంది, అపిలేపల్లి చేరుకునేసరికి రాత్రి 11:05 అవుతుంది, కుందుర్పి చేరుకునేసరికి రాత్రి 11 గంటల 15 నిమిషాలు అవుతుంది, నాగప్పనహళ్లి గేట్ చేరుకునేసరికి రాత్రి 11 గంటల 30 నిమిషాలు అవుతుంది, అమరపురం చేరుకునేసరికి అర్ధరాత్రి 12:00 అవుతుంది, శివరం చేరుకునేసరికి అర్ధరాత్రి – 12 గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది, మోరుబాగుల్ చేరుకునేసరికి అర్ధరాత్రి – ఒంటిగంట అవుతుంది, గుడిబండ చేరుకునేసరికి అర్ధరాత్రి  – ఒంటిగంట 15 నిమిషాలు అవుతుంది, రోల్లా చేరుకునేసరికి అర్ధరాత్రి – ఒంటిగంట  45 నిమిషాలు అవుతుంది, హోసకెరే చేరుకునేసరికి అర్ధరాత్రి – రెండు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది, మదుగిరి చేరుకునేసరికి అర్ధరాత్రి – రెండు గంటల 45 నిమిషాలు అవుతుంది, కొరటగేరి చేరుకునేసరికి తెల్లవారుజామున – మూడు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది, I.R.కాలనీ చేరుకునేసరికి తెల్లవారుజామున – మూడు గంటల ఇరవై 45 నిమిషాలు అవుతుంది, ఉర్జాకేరా చేరుకునేసరికి తెల్లవారుజామున – నాలుగు గంటలకు అయిదు నిమిషాలు అవుతుంది, దోబెస్పేట చేరుకునేసరికి తెల్లవారుజామున – నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది, నీలమంగల్ చేరుకునేసరికి తెల్లవారుజామున – నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు అవుతుంది, బెంగళూరు కెంపేగౌడ చేరుకునేసరికి ఉదయం – ఐదు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది వివరాలు క్రింద చదవండి.

APSRTC Helpline No : 0866-2570005

Kalyandurg to Bangalore Bus service Information

Kalyanadurgam-To-Bangalore-Express-Bus-

Bus Information

Service Number : 6878

Bus Depot : Kalyandurg (KLGD)

Service Type : Express

From : KALYANDURGAM (కళ్యాణదుర్గం) @ 10.30 PM

To : Bangalore Kempegowda (బెంగళూరు కెంపేగౌడ) @ 05.15 AM

Journey Time : 06.45 Hours

Ticket Cost : Rs.269/- Per Head (Reservation Charges Extra)


Scheduled Arrival Times – Bus Stops

బస్సు రాక సమయాలు – బస్ స్టాప్‌లు

10:30 PM (Source) – KALYANDURGAM (కళ్యాణదుర్గం)

10:50 PM – CHERLOPALLE(ANANTHAPUR) – చెర్లోపల్లె (అనంతపురం)

11:05 PM – APILEPALLI (అపిలేపల్లి)

11:15 PM – KUNDURPI (కుందుర్పి)

11:30 PM – NAGAPPANAHALLI GATE (నాగప్పనహళ్లి గేట్)

12:00 AM – AMARAPURAM (అమరపురం)

12:35 AM – SHIVARAM (శివరం)

01:00 AM – MORUBAGUL (మోరుబాగుల్)

01:15 AM – GUDIBANDA (గుడిబండ)

01:45 AM – ROLLA (రోల్లా)

02:15 AM – HOSAKERE (హోసకెరే)

02:45 AM – MADUGIRI (మదుగిరి)

03:20 AM – CORATAGERI (కొరటగేరి)

03:45 AM – I.R.COLONY (I.R.కాలనీ)

04:05 AM – URZAKERA (ఉర్జాకేరా)

04:35 AM – DOBESPETA (దోబెస్పేట)

04:55 AM – NILMANGAL (నీలమంగల్)

05:15 AM – Bangalore Kempegowda (బెంగళూరు కెంపేగౌడ)

Click here for download Bus Clear Photo


If you have any doubts for this bus please tell us through below comment box. If you travelled in this bus also share your expereance with others just by Post Comment.

Filed Under: Kalyandurg

Newly Launched Hindupur To Hyderabad BHEL Indra AC Seater Bus | హిందూపూర్ నుండి హైదరాబాద్ ఇంద్ర బస్సు

February 13, 2023 by admin

Newly Launched APSRTC Indra A/C Seater Bus From Hindupur To Hyderabad BHEL Via Penukonda, Anantapur, Kurnool, Jadcherla, Shamshabada, Aramghar, Afzalgunj : హిందూపురం డిపో కి సంబంధించిన ఇంద్ర ఏసీ సీటర్ బస్సు సర్వీస్ నెంబర్ 6832 తో హిందూపురం నుంచి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వరకు వెళుతుంది. ఈ బస్ సర్వీస్ ని కొత్తగా లాంచ్ చేశారు.

ఈ బస్సు హిందూపురంలో రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది, హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకునేసరికి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలు అవుతుంది. ఫైనల్ గా బీహెచ్ఈఎల్ రామచంద్రపురం చేరుకునేసరికి ఉదయం ఏడు గంటల పది నిమిషాలు అవుతుంది. మొత్తం 8 గంటల 55 నిమిషాల ప్రయాణ సమయం ఉంటుంది. ఈ బస్సు దాదాపుగా 499 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. టిక్కెట్టు ధర ఒక్కరికి 918 రూపాయలుగా ఉంది మరియు రిజర్వేషన్ ఛార్జీలు అదనపు.

ఈ బస్సు ఎలా వెళ్తుంది అంటే వయా పెనుగొండ, అనంతపురం, కర్నూల్, జడ్చర్ల మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ బస్సు పెనుగొండ లో రాత్రి తొమ్మిది గంటల 40 నిమిషాలకు బయల్దేరుతుంది, అనంతపురంలో రాత్రి 11 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది, కర్నూల్ లో అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరుతుంది, జడ్చర్లలో తెల్లవారుజామున 4 గంటలకు 15 నిమిషాలకు బయలుదేరుతుంది, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స్టాప్ నుండి తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరుతుంది, ఆరామ్ఘర్ లో తెల్ల వారు జామున 5 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుంది, అఫ్జల్‌గంజ్ లో తెల్ల వారు జామున 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది, హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకునేసరికి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలు అవుతుంది.

Hindupur To Hyderabad BHEL Indra AC Seater Bus

Hindupur-To-Hyderabad-BHEL-Indra-AC-Seater-Bus

Vehicle information

Bus Number : AP39-UL-5615

Service Number : 6832

Bus Depot : Hindupur (HDP)

Service type : Indra AC Seater Bus

Departure From : Hindupur at 09.00 PM

Arrival To : Hyderabad (MGBS) at 05.55 AM

Final Destination BHEL Reached at : 07.10 AM

Total Journey Time : 08.55 Hours

Via : Penukonda, Ananthapur, Kurnool, Jadcherla

Distance : 499KMs

Ticket Price : Rs.918/- Per Head (Reservation charges extra)

Bus Arriaval Time Table

(Source) Hindupur at 09.00 PM

Penukonda at : 09.40 PM

Ananthapur at : 11.15 PM

Kurnool at : 02.00 AM

Jadcherla at : 04.15 AM

Shamshabad at : 05.00 AM

Aramghar at : 05.10 AM

Afzalgunj at : 05.10 AM

MGBS at : 05.55 AM

BHEL : 07.10 AM


Click here to download the full size image of this bus

For any queries regarding this bus please tell us through below comment box.

Filed Under: Hindupur Tagged With: BHEL, BHEL RAMACHANDRAPURAM, HINDUPUR, Hindupur Depot, HYDERABAD, HYDERABAD MGBS, INDRA AC

Chilakaluripeata Bus Stand Time Table | APSRTC CHILKALURIPET Depot – Guntur District Bus Services

February 11, 2023 by admin

Hi Friends, in this article you can find full detailed information regarding APSRTC CHILKALURIPET (చిలకలూరిపేట) Depot Bustand like Buses timings, Bus services, bus stops, etc information.

Chilakaluripeata DEPOT MANAGERS CONTACT NUMBER : 9959225427

ASRTC Helpline Number 0866-2570005

చిలకలూరిపేట బస్ స్టేషన్ – CHILKALURIPET Bus Station

Chilakaluripeata-bus-stand-time-table

చిలకలూరిపేట డిపో నుంచి బస్సులు బయలుదేరు సమయం

Bus departure time from Chilakaluripeata depot


గుంటూరు – విజయవాడ వైపు

గుంటూరు : 5:30 నుండి నాన్ స్టాప్ ప్రతి 15 నిముషాలకు ఒక బస్సు కలదు

విజయవాడ : 5:30 నుండి 5:50, 6:10 ప్రతి 20 నిముషాలకు ఒక బస్సు కలదు

తెనాలి : 12.00

మచిలీపట్నం : 15.30

జగ్గయ్యపేట : 04.30, 5.00, 6.15

తిరువూరు

భద్రాచలం

గుడివాడ

నూజివీడు

అవనిగడ్డ

జగిత్యాల

కరీంనగర్

రాజమండ్రి

కాకినాడ

నర్సాపురం

భీమవరం

విశాఖపట్నం

Guntur, Vijayawada, Tenali, Machilipatnam, Jaggaiyapet, Tiruvuru, Bhadrachalam, Gudivada, Nujiveedu, Avanigadda, Jagityala, Karimnagar, Rajahmundry, Kakinada, Narsapuram, Bhimavaram, Visakhapatnam


హైదరాబాద్ వైపు

కూకట్ పల్లి

BHEL

ECIL


చిలకలూరిపేట బస్ స్టేషన్ నుండి పల్లె వెలుగు బస్సులు బయలుదేరు సమయములు

గుంటూరు

మాచర్ల

నరసరావుపేట

చీరాల

అద్దంకి

సాలహ- ఫిరంగిపురం

ఉప్పుమాగులూరు

జంగాలపల్లె

ద్రోణాదుల

కు౦పర్రు

పిడుగురాళ్ల

వినుకొండ

పెదనందిపాడు

కొప్పర్రు

కోటప్పకొండ

పూనూరు

వినుకొండ

ఇంకొల్లు

ఇనగల్లు

పిడుగురాళ్ల

గమనిక : అన్ని బస్సు టైమింగ్స్ పైన ఇవ్వబడిన టైం టేబుల్ లో ఉన్నాయి ఎవరికైనా క్లియర్ చాట్ టైం టేబుల్ కావాలంటే కామెంట్ ద్వారా మెసేజ్ చేయండి

Click here to download clear time table image


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Bustands

Vijayawada to Pulivendula APSRTC Super Luxury Bus Details

February 10, 2023 by admin

హాయ్ అండి వెల్కమ్ టు పల్లెవెలుగు డాట్ కాం వెబ్సైట్ ఈ పోస్టు ద్వారా విజయవాడ నుండి పులివెందుల వరకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం.

Vijayawada-to-Pulivendula-APSRTC-Super-Luxury

Bus Details

Bus Number : AP04-TX-3127

Service Number : 6787

Depot Name : PULIVENDULA (PLVD)

From : Vijayawada

To : Pulivendula

Service Type : SUPER LUXURY

Related Information

Pulivendula Depot Bus Services

APSRTC Super Luxury (Service No : 6789) – VIJAYAWADA to PULIVENDULA

APSRTC Super Luxury (Service No : 6787) – VIJAYAWADA to PULIVENDULA

APSRTC Super Luxury (Service No : 6675) – VIJAYAWADA to PULIVENDULA

APSRTC Super Luxury (Service No : 6242) – VIJAYAWADA to PULIVENDULA

APSRTC Dolphin Cruise (Service No : 6144) – VIJAYAWADA to PULIVENDULA

APSRTC Super Luxury (Service No : 6788) – PULIVENDULA to VIJAYAWADA

APSRTC Super Luxury (Service No : 6786) – PULIVENDULA to VIJAYAWADA

APSRTC Super Luxury (Service No : 6674) – PULIVENDULA to VIJAYAWADA

APSRTC Dolphin Cruise (Service No : 6143) – PULIVENDULA to VIJAYAWADA


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: PULIVENDULA

Hyderabad To Bhadrachalam Garuda Bus | TSRTC Scania Service Miyapur Depot

February 10, 2023 by admin

హాయ్ అండి వెల్కమ్ టు పల్లెవెలుగు డాట్ కాం వెబ్సైట్ ఈ పోస్టు ద్వారా హైదరాబాద్ (మియాపూర్) నుంచి భద్రాచలం కి టిఎస్‌ఆర్‌టిసి (TSRTC) Garuda (SCANIA) బస్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం.

Miyapur-to-Bhadrachalam-garuda-scania

ఈ బస్సు హైదరాబాద్ మియాపూర్ నుండి భద్రాచలం వెళ్తుంది.

టీఎస్ ఆర్టీసీ గరుడ స్కానియా బస్సు ఇది.

ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి సాయంకాలం 5:35 బయలుదేరుతుంది

అలాగే భద్రాచలం కి రాత్రి 11:50 గంటల కి చేరుకుంటుంది

టికెట్ ధర Rs.929/- ఒకరికి

Bus Details

Bus Number : TS08-Z-0206

Service Number : 1320

Service type : GARUDA Bus

Bus Depot : Miyapur (MYP)

From : Hyderabad (Miyapur)

To : BHADRACHALAM

State : Telangana State Road Transport Corporation (TSRTC)

Bus Manufacturer : SCANIA

Timings

Departure from Hyderabad MGBS at 05.35 PM

Arrival to Bhadrachalam at 11.50 PM

TravelFare

Ticket Price Rs.929/- Per Head + Service Charges


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Hyderabad

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • …
  • 711
  • Next Page »

Recent Posts

  • కోటప్పకొండ వీఐపీ బస్టాండ్ వివరాలు | KotappaKonda VIP Bus Stand Details March 2, 2023
  • Andhra Pradesh State Bustands List March 2, 2023
  • తుని బస్టాండ్ వివరాలు | Tuni Bus Stand Details | APSRTC Bus Station | Andhra Pradesh March 2, 2023
  • తుది దశకు రైల్వే పైవంతెన పనులు | Railway overpass works in final stage February 28, 2023
  • ఒక్క రూపాయి చిల్లర లేదన్న ఆర్టీసీ బస్‌ కండక్టర్‌.. ఏకంగా రూ.15 వేలు ఫైన్‌ వేసిన కోర్టు February 22, 2023
  • Fact Check on APSRTC Jobs: ‘దయచేసి నమ్మకండి.. అది ఫేక్‌ న్యూస్! ఉద్యోగాల భర్తీకి ఎటువంటి ప్రకటన చేయలేదు’ February 22, 2023
  • తిరుపతి నుండి తిరువణ్ణామలై (అరుణాచలం) | బస్సు సమయాలు | బస్సు మార్గం | బస్ టికెట్ ఛార్జీ | దూరం | PALLEVELUGU February 20, 2023
  • Pandit Nehru Bus Station (Vijayawada) Bus Timings | APSRTC Bus Services | Bustand Time Table February 17, 2023
  • ZAHIRABAD to KANDUKUR – TSRTC DELUXE Bus Details | Service No : 1960 February 15, 2023
  • TSRTC (Telangana) Bus Services February 15, 2023
  • Kalyanadurgam To Bangalore Express Bus Detail | కళ్యాణదుర్గ్ నుండి బెంగళూరు ఎక్స్‌ప్రెస్ బస్సు February 14, 2023
  • Newly Launched Hindupur To Hyderabad BHEL Indra AC Seater Bus | హిందూపూర్ నుండి హైదరాబాద్ ఇంద్ర బస్సు February 13, 2023
  • Chilakaluripeata Bus Stand Time Table | APSRTC CHILKALURIPET Depot – Guntur District Bus Services February 11, 2023
  • Vijayawada to Pulivendula APSRTC Super Luxury Bus Details February 10, 2023
  • Hyderabad To Bhadrachalam Garuda Bus | TSRTC Scania Service Miyapur Depot February 10, 2023
  • Tirupati To Visakhapatnam Bus | APSRTC TravelFare | Super Luxury Bus Time Table February 10, 2023
  • Srisailam To Tandur | TSRTC Express Bus Details February 10, 2023
  • Anantapur To Guntakal Buses | APSRTC TravelFare | Bus Time Table | 1 Express Bus Every Half an Hour February 10, 2023
  • Srisailam To Bangalore KSRTC Non AC Sleeper Bus Full Details February 8, 2023
  • Davanagere To Srisailam KSRTC Bus Details | దావణగెరె నుండి శ్రీశైలం KSRTC బస్సు February 4, 2023

Recent Comments

  • admin on APSRTC Super Luxury Bus History
  • MUKARRAM KHAN on APSRTC Super Luxury Bus History

Pages

  • About
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information
  • Contact us
  • Contact Us
  • PALLEVELUGU.COM | AP & TELANGANA STATES All DEOPT BUSES, BUSTOPS & BUSTANDS Information
  • Sample Page

Copyright © 2023 -> PALLEVELUGU.COM